• Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

ట్రెండింగ్

Samsung Galaxy M35 5G: శాంసంగ్ ఎమ్ 35 లాంచ్! బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్!

Samsung Galaxy M35 5G: శాంసంగ్ ఎమ్ 35 లాంచ్! బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్!

By Lok Prakash 29 Jul 2024 15:25 IST
Gold Rate Hike: బంగారం ధరలు మళ్ళీ పరుగులు.. కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్ బిజినెస్

Gold Rate Hike: బంగారం ధరలు మళ్ళీ పరుగులు.. కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్ 

బంగారం ధరలు ఇటీవల బాగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే, మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. డిమాండ్ పెరుగుతుండడం, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండడం అదేవిధంగా పండగల సీజన్ రానుండడంతో గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. 

By KVD Varma 29 Jul 2024 14:15 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Vivo V40: అగస్ట్ లో లాంచ్ కానున్న వివో వి40 సిరీస్‌.. ధర ఎంతో తెలుసా?బిజినెస్

Vivo V40: అగస్ట్ లో లాంచ్ కానున్న వివో వి40 సిరీస్‌.. ధర ఎంతో తెలుసా?

చైనీస్ బ్రాండ్ వివో త్వరలో భారతదేశంలో వివో వి40 సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ ZEISS బ్యాక్ కెమెరా, IP68 రేటింగ్, 80W తో 5500mAh బ్యాటరీ ఫీచర్లను కలిగి ఉంది. Vivo V40 రూ. 33,000 ప్రారంభ ధరకు లభిస్తుంది.

By Lok Prakash 29 Jul 2024 14:05 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
IT Returns Filing: చివరి నిమిషంలో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్.. వీటిని గమనించకపోతే దొరికిపోతారు!బిజినెస్

IT Returns Filing: చివరి నిమిషంలో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్.. వీటిని గమనించకపోతే దొరికిపోతారు!

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ దగ్గర పడింది. ఇప్పుడు హడావుడిగా ఐటీఆర్ ఫైల్ చేస్తే కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరలో జరిగే ఏదైనా పొరపాటు జరిమానాలు కట్టే పరిస్థితి తీసుకురావచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

By KVD Varma 29 Jul 2024 13:59 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Bangalore Dog Meat Case: బెంగళూరు కుక్క మాంసం ఘటనలో ట్విస్ట్.. ఫుడ్ అధికారులు చెప్పింది వింటే ఫీజులు ఎగిరిపోతాయి!Latest News In Telugu

Bangalore Dog Meat Case: బెంగళూరు కుక్క మాంసం ఘటనలో ట్విస్ట్.. ఫుడ్ అధికారులు చెప్పింది వింటే ఫీజులు ఎగిరిపోతాయి!

బెంగళూరులో ఇటీవల కలకలం రేపిన కుక్క మాంసం పార్సిల్స్ వ్యవహారం మలుపు తిరిగింది. ఆ మాంసం మేకలదే అని అధికారులు స్పష్టం చేశారు. ఇది రాజస్థాన్, గుజరాత్‌లోని కచ్-భుజ్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే సిరోహి అనే మేక జాతికి చెందిన మాంసం అని నిర్ధారణ చేశారు. 

By KVD Varma 29 Jul 2024 13:48 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
YS Vijayamma-JC Prabhakar Reddy: విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ.. అసలేం జరుగుతోంది?ఆంధ్రప్రదేశ్

YS Vijayamma-JC Prabhakar Reddy: విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ.. అసలేం జరుగుతోంది?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ఏపీ మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లోని విజయమ్మ నివాసానికి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

By Nikhil 29 Jul 2024 12:33 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
International Tigers Day 2024:  వారానికి ఒకసారే వేట! అదిరిపోయే పంజా దెబ్బ.. పులి ప్రత్యేకతలు ఇవే! ఇంటర్నేషనల్

International Tigers Day 2024:  వారానికి ఒకసారే వేట! అదిరిపోయే పంజా దెబ్బ.. పులి ప్రత్యేకతలు ఇవే! 

పిల్లి జాతికి చెందినదే. కానీ, అత్యంత శక్తివంతమైన జంతువు. వారానికి ఒక్కసారి మాత్రమే వేటాడుతుంది. పంజా దెబ్బ కొట్టిందంటే ఎటువంటి జంతువైనా కుదేలైపోవాల్సిందే. మన జాతీయ జంతువు పులి స్పెషాలిటీస్ లెక్కలేనన్ని. ఇంటర్నేషనల్ టైగర్స్ డే సందర్భంగా పులి ప్రత్యేకతలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు

By KVD Varma 29 Jul 2024 12:27 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
VIDEO: కోమటిరెడ్డి బ్రదర్స్ చెత్తగాళ్లు.. అసెంబ్లీలో మాటల తూటాలు!రాజకీయాలు

VIDEO: కోమటిరెడ్డి బ్రదర్స్ చెత్తగాళ్లు.. అసెంబ్లీలో మాటల తూటాలు!

చెత్తగాళ్లంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. విద్యుత్ రంగంపై ఈ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మాటల తూటాలు పేలాయి.

By Nikhil 29 Jul 2024 12:23 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Paris Olympics 2024: ఒలింపిక్స్ లో భారత్ మళ్ళీ అద్భుతం సృష్టించొచ్చు.. ఎలా అంటే.. Latest News In Telugu

Paris Olympics 2024: ఒలింపిక్స్ లో భారత్ మళ్ళీ అద్భుతం సృష్టించొచ్చు.. ఎలా అంటే.. 

జూలై 29న జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మరో రెండు పతకాలు పొందవచ్చు.  ఈ రెండు పతకాలు షూటింగ్ పోటీలో వస్తాయని భావిస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బాబుటా, రమితా జిందాల్ వరుసగా పురుషుల - మహిళల ఈవెంట్‌లలో పతకాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. 

By KVD Varma 29 Jul 2024 07:06 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Handloom Day : ఆగస్టు 7న ఆ దుస్తులే కొనండి.. దేశ ప్రజలకు మోదీ పిలుపు!బిజినెస్

Handloom Day : ఆగస్టు 7న ఆ దుస్తులే కొనండి.. దేశ ప్రజలకు మోదీ పిలుపు!

ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలంతా ఖాదీ దుస్తులను కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చేనేత రంగం సాధిస్తున్న పురోగతిలో మహిళలకే అధిక ప్రయోజనం దక్కుతోందన్నారు.

By srinivas 28 Jul 2024 21:29 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

No more pages
Next
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by