New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-New-Passbooks-.jpg)
సీఎం చంద్రబాబునాయుడు ఈ రోజు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. కొత్త పట్టా పాస్ పుస్తకాలను చంద్రబాబు విడుదల చేశారు. గత పాస్ పుస్తకాలపై అప్పటి సీఎం జగన్ ఫొటో ఉండగా.. తొలగించారు. కేవలం రాజముద్ర మాత్రమే ఉండేలా ఈ పాస్ పుస్తకాలను రూపొందించారు.