Latest News In Telugu Air Hostesses: ఎయిర్ హోస్టెస్‌లకు ఏ దేశం అత్యధిక జీతం ఇస్తుందో తెలుసా..? ప్రపంచంలోనే హోస్టెస్‌లకు అత్యధిక జీతాన్ని చెల్లిస్తున్న దేశం స్విట్జర్లాండ్, స్విస్ విమానయాన సంస్థలు తమ క్యాబిన్ సిబ్బందికి అత్యధిక జీతాలు చెల్లిస్తున్నాయి. ఇక్కడి ఎయిర్ హోస్టెస్‌లకు ప్రతి సంవత్సరం CHF 41,400 (39,51,693.34 Indian Rupee) చెల్లిస్తారు. By Lok Prakash 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Footwear Price Hike: చెప్పులు కొనాలన్నా జేబు చిల్లు పడిపోద్ది! ఎందుకో తెలుసా? మీకు చెప్పులంటే ఇష్టమా? ఎప్పటికప్పుడు కొత్త రకం షూస్ కొనుక్కోవడం అలవాటా? అయితే, ఇకపై ఇలా చేస్తే మీ పర్స్ ఖాళీ అవడం ఖాయం. ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలతో ఇలా జరుగుతోంది. ప్రభుత్వం ఎందుకు ఇలా చేసిందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా ఇక్కడ చదవాల్సిందే. By KVD Varma 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024 Schedule: పతకాల వేటలో మన స్టార్ ప్లేయర్స్.. ఒలింపిక్స్ లో ఈరోజు భారత్ ఈవెంట్స్ ఇవే! ఈరోజు ఒలింపిక్స్ లో కచ్చితంగా పతకాలు వచ్చే ఛాన్స్ ఉంది. షూటింగ్లో స్వప్నిల్ ఫైనల్స్‌లో ఉండగా, పరమజీత్ సింగ్ బిష్త్, ఆకాష్ సింగ్ రేస్ వాకింగ్‌లో పోటీపడనున్నారు. వీరు మనకు పతకాలు తెచ్చే అవకాశం కచ్చితంగా ఉంది. ఈరోజు భారత్ ఈవెంట్స్ షెడ్యూల్ కోసం ఈ ఆర్టికల్ చూడండి By KVD Varma 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ New Rules From August: ఈరోజు నుంచి మీ జేబు ఖాళీ చేసేవి ఇవే.. కొత్త రూల్స్ తెలుసుకోండి! ఈరోజు నుండి అంటే ఆగస్టు 1, 2024 నుండి, 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 8.50 పెరిగింది. ITR దాఖలు చేయడానికి గడువు పూర్తయింది. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి రూ. 5,000 వరకు లేట్ ఫీజ్ చెల్లించాలి. విమానం టికెట్లు కూడా పెరుగుతాయి. By KVD Varma 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nifty New History : నిఫ్టీ సరికొత్త రికార్డ్.. 25వేలు దాటి పరుగులు స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగుతోంది. నిఫ్టీ చరిత్ర సృష్టించింది. నిఫ్టీ 25వేల పాయింట్ల మార్క్ ను దాటి దూసుకుపోతోంది. By KVD Varma 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sindhu In Olympics : ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో పీవీ సింధు.. మెడల్ వైపు మరో అడుగు! పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు మరో అడుగు ముందుకేసింది. ఎస్టోనియాకు చెందిన క్రిస్టిన్ కూబా మనిసిని ఓడించి సింధు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. వరుస సెట్లలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింధు తన అద్భుత ఫామ్ కొనసాగించింది. By KVD Varma 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్ థర్డ్' సింగిల్ అప్డేట్.. రొమాంటిక్ మోడ్ లో రవితేజ - భాగ్యశ్రీ, పోస్టర్ వైరల్! 'మిస్టర్ బచ్చన్' నుంచి థర్ఢ్ సింగిల్ అప్డేట్ వచ్చింది. మూడో సింగిల్ 'జిక్కీ' పేరుతో సాగనుందని తెలుపుతూ మేకర్స్ తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ - భాగ్యశ్రీ ఫుల్ రొమాంటిక్ మోడ్ లో కనిపించారు. ఆగస్ట్ 2న ఈ పాట విడుదల కానుంది. By Anil Kumar 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం-VIDEO తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు పాల్గొన్నారు. By Nikhil 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సుభాష్ పాలేకర్ ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సహజ వ్యవసాయ విధానాలు, వాటిపై రైతులకు కల్పిస్తోన్న అవగాహన కార్యక్రమాల గురించి పాలేకర్ ను సీఎం వివరాలు తెలుసుకున్నారు. By Nikhil 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn