• Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

ట్రెండింగ్

Semiconductor Unit:సెమీకండక్టర్ ప్రపంచానికి రారాజుగా భారత్ మారబోతోంది!

Semiconductor Unit:సెమీకండక్టర్ ప్రపంచానికి రారాజుగా భారత్ మారబోతోంది!

By KVD Varma 04 Aug 2024 06:32 IST
The GOAT : విజయ్ 'గోట్' నుంచి 'స్పార్క్' సాంగ్ వచ్చేసింది.. తలపతి స్టైలిష్ లుక్స్, డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..!సినిమా

The GOAT : విజయ్ 'గోట్' నుంచి 'స్పార్క్' సాంగ్ వచ్చేసింది.. తలపతి స్టైలిష్ లుక్స్, డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..!

విజయ్ 'ది గోట్' మూవీ నుంచి మేకర్స్ తాజాగా థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు. 'స్పార్క్' అనే పేరుతో రిలీజైన ఈ సాంగ్ లో విజయ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. యువన్‌ శంకర్‌ రాజా కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను మరో సింగర్ తో కలిసి ఆయనే స్వయంగా పాడారు.

By Anil Kumar 03 Aug 2024 20:30 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RGV : అలాంటి సినిమాలు చాలా డేంజర్.. వాటి జోలికి వెళ్లకపోవడమే మంచింది : రామ్ గోపాల్ వర్మసినిమా

RGV : అలాంటి సినిమాలు చాలా డేంజర్.. వాటి జోలికి వెళ్లకపోవడమే మంచింది : రామ్ గోపాల్ వర్మ

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో పురాణాల ఆధారంగా సినిమాలు తీయడం ప్రమాదకరమని, ఇది మన దేశంలో సాధ్యం కాదని అన్నారు. సోషల్ మీడియా కారణంగా విభేదాలు, విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ తరహా జానర్‌పై సినిమాలు తీయడం చాలా డేంజర్‌ అని అన్నారు.

By Anil Kumar 03 Aug 2024 19:12 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
KL Rahul - Athiya Shetty : కేఎల్ రాహుల్ - ఆతియా శెట్టి దంపతుల గొప్ప మనసు.. వారి కోసం 'క్రికెట్ ఫర్ ఎ కజ్' పేరుతో ఛారిటీ.!Latest News In Telugu

KL Rahul - Athiya Shetty : కేఎల్ రాహుల్ - ఆతియా శెట్టి దంపతుల గొప్ప మనసు.. వారి కోసం 'క్రికెట్ ఫర్ ఎ కజ్' పేరుతో ఛారిటీ.!

క్రికెట్ దిగ్గజం కేఎల్ రాహుల్ - అతియా శెట్టి దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. బాలల సంక్షేమానికి కృషి చేయాలన్న ఉద్దేశంతో వారు 'క్రికెట్ ఫర్ ఎ కజ్' అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా సేకరించిన నిధులను విప్లా ఫౌండేషన్‌కు అందించనున్నారు.

By Anil Kumar 03 Aug 2024 18:45 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఏంటి.. 'బాహుబలి' లో భల్లాల దేవ పాత్ర కోసం మొదట ఆ హాలీవుడ్ హీరోను అనుకున్నారా?సినిమా

ఏంటి.. 'బాహుబలి' లో భల్లాల దేవ పాత్ర కోసం మొదట ఆ హాలీవుడ్ హీరోను అనుకున్నారా?

'బాహుబలి' లో భల్లాలదేవగా దగ్గుబాటి రానా అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే. అయితే నిజానికి ఈ పాత్ర కోసం ముందు హాలీవుడ్ స్టార్ హీరో ఫేమ్ జేసన్ మోమోవాను అనుకున్నారట. కానీ, అప్పటికే హాలీవుడ్‌లో బిజీగా ఉన్న జేసన్ మోమోవా ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట.

By Anil Kumar 03 Aug 2024 18:25 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SS Thaman : ప్రభాస్ 'రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ పై థమన్ అదిరిపోయే అప్డేట్..!సినిమా

SS Thaman : ప్రభాస్ 'రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ పై థమన్ అదిరిపోయే అప్డేట్..!

ప్రభాస్ 'ది రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. జనవరిలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అప్డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

By Anil Kumar 03 Aug 2024 17:21 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Tabu : ఆ ప్రశ్న హీరోలను ఎందుకు అడగరు? దమ్ముంటే వాళ్ళను అడగండి.. రిపోర్టర్ పై ఫైర్ అయిన టబు..!సినిమా

Tabu : ఆ ప్రశ్న హీరోలను ఎందుకు అడగరు? దమ్ముంటే వాళ్ళను అడగండి.. రిపోర్టర్ పై ఫైర్ అయిన టబు..!

హీరోయిన్ టబు ఇటీవల ‘ఔర్‌ మే కహా దమ్‌ థా' మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఇందులో ఓ రిపోర్ట‌ర్ ఈ సినిమాకు మీ రెమ్యూనరేషన్ ఎంతని అడగ్గా.. దీంతో అసహనానికి లోనైన ఆమె.. హీరోలకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నవారి దగ్గరకు వెళ్లి ఈ ప్రశ్నలు అడగండి అని ఫైర్‌ అయ్యారు.

By Anil Kumar 03 Aug 2024 16:54 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Kanguva : 'కంగువా' తో పోటీ పడే ధైర్యం ఎవ్వరికీ లేదు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!సినిమా

Kanguva : 'కంగువా' తో పోటీ పడే ధైర్యం ఎవ్వరికీ లేదు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న 'కంగువా' సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. పార్ట్-1 కు పోటీగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. తాజా ఈ పోటీపై నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ మాట్లాడుతూ, 'కంగువ2'తో ఎవ్వరూ పోటీకి రాలేరు. సినిమా కంటెంట్‌ అంత బలమైందని చెప్పారు.

By Anil Kumar 03 Aug 2024 16:23 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Vishnu priya : కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కు వెళ్ళనన్న విష్ణుప్రియ ఇప్పుడు మాట మార్చిందా? వైరల్ అవుతున్న కామెంట్స్సినిమా

Vishnu priya : కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కు వెళ్ళనన్న విష్ణుప్రియ ఇప్పుడు మాట మార్చిందా? వైరల్ అవుతున్న కామెంట్స్

బిగ్ బాస్ 8 ఎంట్రీ పై విష్ణుప్రియ స్పందించారు. గతంలో ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ షోకు వెళ్ళనని చెప్పిన ఆమె.. ఇప్పుడు మాత్రం మాట మార్చింది. చాలా మంది నన్ను ఆ షోలో చూడాలనుకుంటున్నారు. వారి కోరికలు విని తథాస్తు దేవతలు తథాస్తు అంటే కచ్చితంగా నన్ను ఆషోలో చూస్తారని అన్నారు.

By Anil Kumar 03 Aug 2024 15:56 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Kamal Haasan : వయోనాడ్ బాధితుల కోసం కమల్ హాసన్ భారీ విరాళం..!సినిమా

Kamal Haasan : వయోనాడ్ బాధితుల కోసం కమల్ హాసన్ భారీ విరాళం..!

తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ వయోనాడ్ బాధితుల కోసం ముందుకొచ్చారు. ఈ మేరకు బాధితుల కోసం కమల్ రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ భారీ మొత్తాన్ని ఆయన కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసినట్లు సమాచారం.

By Anil Kumar 03 Aug 2024 15:32 IST
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

No more pages
Next
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by