సినిమా Kiran Abbavaram Wedding : ఒక్కటైన 'రాజావారు రాణి గారు'.. గ్రాండ్ గా కిరణ్ అబ్బవరం పెళ్లి, వైరల్ అవుతున్న వీడియోలు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రేయసి రహస్య గోరఖ్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటక కూర్గ్‌లోని ఓ రిసార్ట్‌లో గురువారం రాత్రి వీరి పెళ్లి గ్రాండ్ గా జరగింది. పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీటిని చూసిన నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. By Anil Kumar 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Harish Shankar : 'ఉస్తాద్ భగత్ సింగ్' టైటిల్ మార్పు వెనక అసలు కారణం అదే : హరీష్ శంకర్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టైటిల్ మార్పుకు గల కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'భవదీయుడు భగత్‌సింగ్' టైటిల్ ప్రకటించిన తర్వాత చాలామందికి అది కనెక్ట్ కాలేదు. స్క్రిప్ట్ కూడా కాస్త మారింది. దానికి తగ్గట్లుగానే టైటిల్ మార్చామని అన్నారు. By Anil Kumar 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dhanush : 'రాయన్' సక్సెస్.. ధనుష్ కు నిర్మాత సర్ప్రైజ్ ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'రాయన్' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో నిర్మాత కలానిథి మారన్ ధనుష్‌ని కలిసి సర్ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ.. కానుకగా రెండు చెక్కులు అందజేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. By Anil Kumar 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: జన్వాడ ఫామ్‌హౌస్ పై హైడ్రా సంచలన నిర్ణయం.. కూల్చివేత ఎప్పుడంటే? కేటీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేయాలని హైడ్రా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరో రెండ్రోజుల్లోనే ఆ నిర్మాణం నేలమట్టం అవడం ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ ఫామ్ హౌస్ నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని హైడ్రా విచారణలో తేలినట్లు సమాచారం. By Nikhil 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ స్పోర్ట్స్ లోగో ఆవిష్కరణ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన రాష్ట్ర స్పోర్ట్స్ లోగో ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ తదితరులు పాల్గొన్నారు. By Nikhil 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: తెలంగాణ గ్రూప్-2 పరీక్షల తేదీలు విడుదల తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల తేదీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో ప్రతీ రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. 5.51 లక్షల మంది అప్లై చేసుకున్నారు. By Nikhil 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Escientia Company: 17 మందిని మింగిన ఫార్మా కంపెనీ ఆదాయం రూ.500 కోట్లు.. వెలుగులోకి సంచలన విషయాలు! 17 మంది ప్రాణాలు తీసిన ఎస్సైన్షియా.. ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణలోని కొల్తూర్ విలేజ్, షమీర్పేట్ అడ్రస్ తో రిజిస్టర్ అయింది. ఈ కంపెనీ 2023 సంవత్సరం ఆదాయం రూ.500 కోట్లు. ఆదాయం అంత ఉన్నా కూడా భద్రత విషయంలో కనీస జాగ్రత్తలు చేపట్టలేదని తెలుస్తోంది. By KVD Varma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని రేవంత్ ను మందకృష్ణ కోరారు. By Nikhil 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MEGHA : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 'మేఘా' కాంప్రమైజ్.. పైడి రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ మేఘా కృష్ణారెడ్డి తెలంగాణ ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని చెరబడుతున్నాడని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ ఈ కాంట్రాక్టరే కాంప్రమైజ్ చేశాడన్నారు. రాకేష్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn