ప్రస్తుతం భారత్ లో ఓటీటీ సంస్థల మధ్య పోటీ దారుణంగా ఉంది. సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు, ఓటీటీ కంపెనీలన్నీ ప్రతి వారం పోటీపడి కంటెంట్ ను పోస్ట్ చేస్తున్నాయి. స్ట్రయిట్ సినిమాలతో సమానంగా ప్రచారం చేస్తున్నాయి. అసలు ఈ ఓటీటీలకు ఇండియాలో ఉన్న చందాదారులు ఎంతమంది? ఈ విషయంలో ఏ ఓటీటీ కంపెనీ ఏ స్థానంలో ఉంది?
పూర్తిగా చదవండి..ఇండియాలో టాప్-5 ఓటీటీలు ఇవే..!
Translate this News: