Salaar 2: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం జీనియస్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న కల్కీ 2898 AD చిత్రీకరణలో పాల్గొంటున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన కల్కీ పోస్టర్, టీజర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేయగా .. ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించి మరింత ఆసక్తిని పెంచేశారు మేకర్స్. జూన్ 27న విడుదల కానున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Salaar 2: ప్రభాస్ సలార్ 2.. రిస్క్ తీసుకోవాల్సిందేనా..?
ప్రభాస్ రీసెంట్ భారీ బడ్జెట్ ఫిల్మ్ సలార్. వెయ్యి కోట్ల సినిమాగా అంచనా వేసిన సలార్ ప్రపంచవ్యాప్తంగా 700+కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో భారీ ఖర్చు పెట్టి సలార్ 2 చేయడం రిస్క్ అవుతుందేమో అనే ఆలోచనలో నిర్మాత విజయ్ కిరంగదూర్ ఉన్నారని సినీ వర్గాల్లో టాక్.
Translate this News: