Raj Tharun: క్రైమ్‌ కామెడీ కథతో వచ్చేస్తున్న రాజ్ తరుణ్.. జంటగా రాశీసింగ్

యంగ్ హీరో రాజ్ తరుణ్, రాశీసింగ్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ శుక్రవారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రమేష్ కుడుములు దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్‌ కామెడీ కథాంశంతో మూవీ ఉండబోతున్నట్లు తెలిపారు మేకర్స్.

New Update
Raj Tharun: క్రైమ్‌ కామెడీ కథతో వచ్చేస్తున్న రాజ్ తరుణ్.. జంటగా రాశీసింగ్

Raj Tharun:యంగ్ హీరో రాజ్ తరుణ్, రాశీసింగ్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ శుక్రవారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రమేష్ కుడుములు దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్‌ కామెడీ కథాంశంతో మూవీ ఉండబోతున్నట్లు తెలిపారు మేకర్స్.

Also Read: Pushpa 2: 6 నిమిషాల సీక్వెన్స్ కోసం 60 కోట్లు.. పుష్ప 2లో ‘గంగమ్మ తల్లి’ స్టోరీ ఇదే..!

Advertisment
తాజా కథనాలు