Tollywood Celebrities : 2023 ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీ గొప్ప గొప్ప విజయాలను అందుకుంది. తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్ళడం.. టాలీవుడ్(Tollywood) చిత్ర పరిశ్రమకు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చింది. టాలీవుడ్ నటులు ఆస్కార్ స్టేజ్ పై అవార్డు తీసుకోవడం తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచింది. అంతే కాదు అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరో. కానీ ఇదే సమయంలో ఎంతో మంది దిగ్గజ నటుల మరణం సినీ ఇండీస్ట్రీలో కోల్పోయింది. ఫ్యాన్స్‌కు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తమిళనటుడు విజయకాంత్, కళాతపస్వి కె. విశ్వనాథ్, శరత్ బాబు, జమున, చంద్రమోహన్, సహా ఎంతో మంది విలక్షణ నటులు మరణించారు. నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ చిత్ర పరిశ్రమకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన ఈ గొప్ప నటులను మరో సారి గుర్తు చేసుకుందాం.
పూర్తిగా చదవండి..Celebrities Deaths : విజయకాంత్, చంద్రమోహన్, విశ్వనాథ్ తో పాటు 2023లో కన్నుమూసిన ప్రముఖులు వీరే!
ఈ ఏడాది సినీ ఇండస్ట్రీ ఎందరో ప్రముఖులను కోల్పోయింది. దిగ్గజ నటుల మరణం ఫ్యాన్స్‌కు విషాదాన్ని మిగిల్చింది. విజయకాంత్, కళాతపస్వి కె. విశ్వనాథ్, శరత్ బాబు, జమున, చంద్రమోహన్, సహా ఎంతో మంది విలక్షణ నటులు 2023లో కన్నుమూశారు.
Translate this News: