Celebrities Deaths : విజయకాంత్, చంద్రమోహన్, విశ్వనాథ్ తో పాటు 2023లో కన్నుమూసిన ప్రముఖులు వీరే!
ఈ ఏడాది సినీ ఇండస్ట్రీ ఎందరో ప్రముఖులను కోల్పోయింది. దిగ్గజ నటుల మరణం ఫ్యాన్స్‌కు విషాదాన్ని మిగిల్చింది. విజయకాంత్, కళాతపస్వి కె. విశ్వనాథ్, శరత్ బాబు, జమున, చంద్రమోహన్, సహా ఎంతో మంది విలక్షణ నటులు 2023లో కన్నుమూశారు.