CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. CM రేవంత్ రెడ్డిని వరుసగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి.. ఆ తర్వాత నాగార్జున సతీమణి అమలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: వరుసగా రేవంత్ రెడ్డిని కలుస్తున్న సినీ ప్రముఖుల.. తాజాగా మరో ఇద్దరు
రాఘవేంద్రరావు, చిరంజీవి, నాగార్జున.. ఇప్పుడు తాజాగా శివారెడ్డి, నిర్మాత బెల్లంకొండ సురేశ్ రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డిని వరుసగా సినీ ప్రముఖులు కలిసి.. అభినందనలు తెలియజేస్తున్నారు.
Translate this News: