Voter Registration in Telangana: తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections) జరగనున్నాయి. వీటికి కావల్సిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలయిపోతుంది. మరోవైపు కొత్త ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈరోజు కేవలం కొత్త ఓటు నమోదు చేసుకునేందుకు మాత్రమే ఆఖరు తేదీ. కానీ సవరణలు, మార్పులకు మాత్రం ఇంకా అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..Voter Registration: నేటితో ముగియనున్న తెలంగాణ ఓటరు నమోదు గడువు
తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు ఈరోజుతో గడువు ముగియనుంది. అర్హులైన మిస్ అవ్వకుండా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. ప్రస్తుతం ఓటరు నమోదుకు మాత్రమే వీలుంటుందని, మార్పులు, చేర్పులకు అవకాశం లేదని సీఈసీ ప్రకటించింది.
Translate this News: