/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-11T144043.556.jpg)
పైలట్ల అప్రమత్తతతో ప్రమాదం నుంచి ప్రయాణికులు తప్పించుకున్న ఘటన అమెరికా - ఫ్లోరిడా విమానాశ్రయంలో జరిగింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతోన్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయి, పొగలు వచ్చాయి. పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లైట్ రన్ వే చివర ఆగింది.
ఒక వేళ పైలట్లు గమనించకుండా టేకాఫ్ చేసి ఉంటే భారీ నష్టం వాటిల్లేదని అధికారులు తెలిపారు.ఆ సందర్భంలో చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం జరిగకుండా 176 మంది ప్రాణాలను కాపాడిన పైలట్లను అధికారులు అభినందించారు.
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2024
Follow Us