/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-92-2-jpg.webp)
Health is wealth: ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు.. ఏ రోగమూ దరిచేరకుంటే అదే పదివేలు. జీవన శైలిలో విపరీతమైన మార్పుల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని దశల వయస్కుల్లోనూ ఇప్పుడీ సమస్యలు సహజమైపోయాయి. అయితే, అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులతో హెల్తీ లైఫ్ స్టైల్‌ను అలవరచుకుంటే ఈ సమస్యలు పరారవుతాయి. అవేంటో ఓ లుక్కేయండి:
1. రోజూ రెండు గుడ్లు తినండి
2. 6 నుంచి 9 గంటలు నిద్రపొండి
3. రోజూ కనీసం ఒక పండు తినండి
4. కాసేపు ప్రకృతిలో నడవండి
5. ఓ అరగంట సేపు ఒంటిపై సూర్యరశ్మి పడేలా చూసుకోండి
6. లిఫ్టు వాడడానికి బదులు మెట్లు ఎక్కీ దిగండి
7. రోజూ కనీసం రెండు మూడు లీటర్ల నీళ్లు తాగండి
8. ఆందోళనను దరిచేరనీయకండి
9. కుటుంబం లేదా స్నేహితులతో సమయం గడపండి
ఆరోగ్యకరమైన జీవనం కోసం ఈ పోస్టును మిత్రులకు షేర్ చేయండి
ఇది కూడా చదవండి: బరువు తగ్గించే ఆకు కూరలు ఇవే..షుగర్ కూడా తగ్గుతుంది