భారత క్రీడాభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు ప్రపంచానికే బాహుబలిగా పేరుపొందిన నీరజ్ ఇప్పటికే ఒలింపిక్స్, ప్రపంచ పోటీల బంగారు పతకాలతో భారత ప్రతిష్టను అంతర్జాతీయంగా ఎవరెస్టు ఎత్తుకు తీసుకు వెళ్ళాడు
పూర్తిగా చదవండి..పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో నీరజ్ చోప్రా..!
గత మూడేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలకే పరిమితమైన నీరజ్ చోప్రా దేశవాళీ ఫెడరేషన్ కప్ పోటీల బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ పోటీల బంగారు పతకాలతో భారత ప్రతిష్టను అంతర్జాతీయంగా ఎవరెస్టు ఎత్తుకు తీసుకు వెళ్ళాడు. అయితే పారాఒలంపిక్స్ సత్తా చాటేందుకు సన్నాహం మొదలు పెట్టాడు.
Translate this News: