Neeraj Chopra : అతనికి జావెలిన్ కొనడానికి డబ్బుల్లేవు.. పాక్ ఫ్రెండ్ స్థితి చూసి నీరజ్ ఎమోషనల్!
అథ్లెటిక్స్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పాకిస్థాన్ స్టార్ జావెలిన్ అర్షద్ నదీమ్. అయితే అతను ప్రస్తుతం కొత్త జావెలిన్‌ను పొందలేని స్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా ఎమోషనల్ అయ్యాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-64-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/arshad-nadeem-neeraj-chopra-jpg.webp)