BJP Cabinet Ministers: 2024 లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ ప్రభుత్వ ఏర్పాటుకు బీహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే వీరు మద్దతు తెలపడంతో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే చెప్పాలి. మరోవైపు నితీష్ కుమార్, చంద్రబాబు తమకు మద్దతు తెలపాలని ఇండియా కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్న వారు మాత్రం మోదీ ప్రభుత్వానికే జై కొట్టారు.
పూర్తిగా చదవండి..BJP Cabinet Ministers: ముగ్గురు మాజీ సీఎంలకు కేంద్ర మంత్రి పదవులు
మోదీ కేబినెట్లో బీజేపీకి చెందిన ముగ్గురు మాజీ సీఎంలకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి శివరాజ్ సింగ్ చౌహన్, హర్యానా నుంచి మనోహర్ లాల్ కట్టర్, బస్వరాజు బొమ్మై లకు బెర్త్ ఖరారైంది. అయితే వీరిలో ఒకరికి లోక్ సభ స్పీకర్ పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Translate this News: