This Week OTT Release : సంక్రాంతి(Sankranti) తర్వాత గత వారం అన్నీ చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. రిలీజైన ఐదు సినిమాల్లో ఒకటి, రెండు తప్పా మిగతా సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇక ఈ వారం ఓటీటీ(OTT) లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం సంక్రాంతి కానుకగా విడుదలైన స్టార్ హీరోల చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యాయి. ఓటీటీ ప్రియుల కోసం ఈ వారం ఓటీటీల్లో అలరించబోయే సినిమాల లిస్ట్ ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..This Week OTT Release : ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు .. ఓటీటీ ప్రియులకు పండగే
సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో సందడి చేసిన సినిమాలు ఓటీటీ ప్రేక్షక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మహేష్ బాబు గుంటూరు కారం, ధనుష్ కెప్టెన్ మిల్లర్, కాటేరా పలు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఈ వారం ఓటీటీ సినిమాల లిస్ట్ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: