OTT : ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఒకేసారి 29 సినిమాలు.. లిస్ట్ ఇదే!

ఓటీటీ అభిమానులకు ఈ సంక్రాంతి పండుగ మస్తు మజా ఇవ్వనుంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజ్ కు సిద్ధమవగా.. ఓటీటీలోనూ జనవరి 8-12 వరకూ సినిమా, పలు వెబ్ సిరీస్ లతో కలిసి మొత్తం 29 చిత్రాలు స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి.

OTT : ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఒకేసారి 29 సినిమాలు.. లిస్ట్ ఇదే!
New Update

OTT Release : ఈ వారం ఓటీటీ(OTT) ప్రేక్షకులకు సినిమాల జాతరే. సంక్రాంతి(Sankranti) పండుగ సందర్భంగా బోలేడన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా 29 చిత్రాలు సినీ అభిమానులను అలరించనున్నాయి.

ఇక ఇప్పటికే సంక్రాంతి స్పెషల్ గా మహేష్ బాబు 'గుంటూరు కారం'(Guntur Kaaram), వెంకటేష్(Venkatesh) 'సైంధవ్', నాగార్జున 'నా సామిరంగ', 'హనుమాన్' చిత్రాలు థియేటర్ల (Theater) లో సందడి చేయనుండగా.. 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్', 'కిల్లర్ సూప్', 'అజయ్ గాడు', 'ది లెజెండ్ ఆఫ్ హనుమాన్' సిరీస్ మూడో సీజన్ వంటి సూపర్ హిట్ మూవీస్ ఓటీటీ వేదికగా అందుబాటులో ఉండనున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ (Netflix):

1. ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్ మూవీ)- జనవరి 08

2. పీట్ డేవిడ్‌సన్:టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 09

3. డైరీస్ సీజన్ 2:పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్)– జనవరి 09

4. ద ట్రస్ట్:ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10

5. కింగ్‌డమ్ 3:ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ మూవీ)– జనవరి 10

6. కూ పాయింట్:సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10

7. మంత్ర సురుగణ (ఇండోనేసియన్ చిత్రం) – జనవరి 11

8. డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్)– జనవరి 11

9. ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11

10. బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11

11. కిల్లర్ సూప్ (హిందీ సిరీస్)– జనవరి 11

12. సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11

13. లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 12

14. అడిరే (ఇంగ్లీష్ సినిమా)– జనవరి 12

15. లవ్ ఈజ్ బ్లైండ్:స్వీడన్ (స్వీడిష్ సిరీస్)– జనవరి 12

16. ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ)– జనవరి 12

17. డంబ్ మనీ (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 13

ఇది కూడా చదవండి : Maldives Ministers suspended:మోదీ ఎఫెక్ట్..ఆ ముగ్గురు మంత్రులూ సస్పెండ్

జీ5:

అజయ్ గాడు (తెలుగు సినిమా)– జనవరి 12

అమెజాన్ ప్రైమ్:

1. మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) – జనవరి 11

2. 90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్ మూవీ)– జనవరి 11

3. రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా)– జనవరి 12

సోనీ లివ్:

1. ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10

2. జియో సినిమా లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10

3. టెడ్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 12

4. చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్)– జనవరి 12

బుక్ మై షో:

1. జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్ సినిమా)– జనవరి 09

2. వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 09

హాట్‌స్టార్:

1. ఎకో (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11

2. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్)– జనవరి 12

#29-movies #this-week #streaming #new-ott-releases
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe