IndependenceDay2023: ఈ సారి రాజస్థానీ స్టైల్ తలపాగా.. ఈ 10ఏళ్లలో మోదీ తలపాగాలపై ఓ లుక్కేయండి..!!

ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఢిల్లీలోని ఎర్రకోటలో స్వాతంత్ర్య పండుగ ఘనంగా జరుగుతోంది. ఈ ప్రత్యేక సందర్భంలో ఎర్రకోట ప్రాకారంపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. ప్రధాని ఈసారి 10వ సారి ప్రసంగిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మోదీ లుక్ చాలా భిన్నంగా ఉంటుంది. పదేళ్ల కాలంలో మోదీ స్పెషల్ లుక్స్ ఏంటో చూద్దాం..

New Update
IndependenceDay2023: ఈ సారి రాజస్థానీ స్టైల్ తలపాగా.. ఈ 10ఏళ్లలో మోదీ తలపాగాలపై ఓ లుక్కేయండి..!!

Modi's Turbans On Independence Day: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort)పై త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. అయితే మోదీ ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడి సాంప్రదాయ తలపాగా ధరిస్తుంటారు. మోదీ ఈసారి పదవ సారి రాజస్థాని శైలీలో ప్రత్యేక తలపాగ ధరించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా జనంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ప్రధానిమోదీ.

2014 నుండి మోదీ (Modi) ప్రతి సంవత్సరం ఈ స్పెషల్‌లో తలపాగాలలో కనిపిస్తున్నారు. ఈసారి కూడా ప్రధాని ప్రత్యేక తలపాగా ధరించి కనిపించడంతో ప్రజల ఉత్సుకతకు తెరపడింది.2014 నుండి 2023 వరకు PM ధరించిన వివిధ తలపాగాల గురించి తెలుసుకుందాం.

2014:

publive-image

2015:

publive-image

2016:

publive-image

2017:

publive-image

2018:

Modi's Turbans

2019:

publive-image

2020:

Modi's Turbans

2021:

publive-image

2022:

publive-image

2023:

Modi's Turbans

Also Read: ఇండిపెండెన్స్ డే స్పెషల్…ఇండియన్ టెక్స్టైల్ క్రాఫ్ట్స్‎తో గూగుల్ డూడుల్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు