Cancer: ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అందరికి వేధిస్తున్న పెద్ద సమస్య. దీనికి ప్రధాన కారణం జీవితంలో కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ హానికర ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా హానికరమని సూచిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెడ్‌మీట్, ఆల్కహాల్లో చాలా రసాయనాలు ఉంటాయి. చక్కెర, కొవ్వును ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగు, రొమ్ము, కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. జీవితంలో క్యాన్సర్‌ను ప్రోత్సహించే విషయాలను తొలగించడం చాలా ముఖ్యం. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Cancer: క్యాన్సర్‌కు కారణమయ్యే ఆహారాలు ఇవే.. వీటిని ముందు విసిరేయండి!
చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా.. అనేక తీవ్రమైన వ్యాధులతోపాటు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం, శీతల పానీయాలు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: