Marriage : అక్కడ యువతిని పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ఆమెలో అవే చూస్తారట...

 దక్షిణ పసిఫిక్ లోని ట్రిబియాండ్ దీవుల్లో పాటిస్తున్నట్టువంటి ఓ వింత ఆచారం గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు.అక్కడ యువతిని పెళ్లి చేసుకోవాలంటే కత్తి మీద సాములాంటిదే.. అసలు ఆ వింత ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Marriage : అక్కడ యువతిని పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ఆమెలో అవే చూస్తారట...
New Update

Before Marrying : పెళ్లంటే నూరేళ్ల పంట అని మన పెద్దలు చెబుతుంటారు. పెళ్లి బంధం(Marriage Life) ద్వారా పక్కనే ఒకటైనటువంటి ఆలు,మగలు మరో కొత్త జీవితానికి నాంది పలకడమే గాకుండా, తమ జీవితాల్లో సుఖాలు సంతోషాలకి కూడా కారణమవుతుంటాయి. అయితే ఈ పెళ్లి విషయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. కానీ పెళ్లి చూపుల విషయంలో కొన్ని ప్రాంతాల్లో జరిగేటువంటి కొన్ని వింత సంఘటనలు చూస్తే మాత్రం ఒళ్ళు గగుర్పాటుకి గురవుతుంది.

దక్షిణ పసిఫిక్(South Pacific) లోని ట్రిబియాండ్ దీవుల్లో పాటిస్తున్నట్టువంటి ఓ వింత ఆచారం గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు.వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంత దీవుల్లో ప్రాచీన ఆదిమ జాతికి చెందినటువంటి కొన్ని తెగల ప్రజలు నివాసముంటున్నారు.అయితే ఇక్కడ తమ గ్రామ పెద్దలు అప్పుడెప్పుడో అవగాహన లేకుండా నియమించిన కొన్ని ఆచారాలు, సంప్రదాయాలను ఇప్పటికీ ఆ తెగ ప్రజలు పాటిస్తున్నారు.మామూలుగా కొన్ని దేశాల్లో పెళ్లి చూపులు(Wedding Looks) జరిగే సమయంలో వధూవరులు కలిసి ఒకరినొకరు చూసుకోవడం, మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవడం, తదితర అంశాలను మనం గమనిస్తుంటాం.

ఇక్కడ మాత్రం యువకుడు యువతిని పెళ్లి చూపులు చూడడం కోసం వెళ్లిన సమయంలో ముందుగా ఆమె ఛాతీని చూస్తాడట. ఒకవేళ యువతి ఛాతీ యువకుడికి నచ్చకపోతే నిర్మొహమాటంగా అక్కడనుంచి వెళ్లిపోవచ్చనే వింత ఆచారాన్ని ఆ తెగ ప్రజలు పాటిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు వివాహనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనట్లు స్పష్టంగా తెలుస్తోంది.

అయితే ఈ వింత ఆచారాలను గురించి తెలుసుకున్నటువంటి కొన్ని పాశ్చాత్య దేశాల ప్రజలు ప్రపంచం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇలాంటి వింత ఆచారాలను పాటించడం సరికాదని అంటున్నారు.అంతేగాక పెళ్లిచూపులు నెపంతో వచ్చిన ప్రతి యువకుడు యువతి ఎద అందాలను చూసి పెళ్లి చేసుకోవడం అనే వింత ఆచారాన్ని రూపుమాపాలని కోరుతున్నారు. ఇలాంటి వింత ఆచారాల వల్ల ఆ తెగ జాతి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఇలాంటి వాటిపై సరైన చట్టాలు తీసుకురావాలని ప్రజలు సూచిస్తున్నారు.

Also Read : స్కిన్ కేర్ కోసం ఈ పండు తినండి..!

#viral-news #before-marrying #marriage-life
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe