ప్రపంచంలో సామాన్య ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసే ఇలాంటి సంఘటనలు ఎన్నో వింటూనే ఉంటారు. కాని సింగపూర్ నుంచి ఇలాంటి వార్తే వచ్చిందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ నివసిస్తున్న షిర్లీ అనే మహిళ తాను అమ్మమ్మ అయిన విషయాన్ని బహిరంగంగా పంచుకుంది. అయితే ఇది సంతోషించాల్సిన విషయమే అయినప్పటికి ఆ మహిళ చెప్పిన విషయాలు మాత్రం షాకింగ్‌కి గురిచేస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Singapore: 34 ఏళ్లకే అమ్మమ్మ అయిన మహిళ!
ఆ మహిళ 34 ఏళ్లకే 'అమ్మమ్మ' అయింది. స్వయానా ఆమె తన ఇన్ స్టాగ్రమ్ ఖాతా ద్వారా తెలిపింది. కాని ఆమె చెప్పిన దానికి ఆమె ఫాలోవర్స్ ఆమెకు అభినందలు చెప్పాలో? సానుభూతి చూపించాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు.
Translate this News:
[vuukle]