పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ 2007 నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఆధీనంలో ఉంది. ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, హమాస్ గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై క్షిపణి దాడి చేసింది. 1500 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. ఇజ్రాయెల్ చేస్తున్న ప్రస్తుత యుద్ధానికి ఇది ప్రారంభ స్థానం. హమాస్‌ను నాశనం చేయడమే తమ ప్రాథమిక లక్ష్యం అనే నినాదంతో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది.
పూర్తిగా చదవండి..తారాస్థాయికి చేరుకున్న గాజా,ఇజ్రాయెల్ యుద్ధం!
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని తీవ్రతరం చేయగా.. గత 4 రోజుల్లోనే గాజా నుంచి 1.8 లక్షల మంది వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మరోవైపు గాజాలో తాగునీరు దొరకక మురుగు నీరు తాగుతున్నారని..దీంతో వారు అనారోగ్యానికి గురవుతున్నారని ఐరాస పేర్కొంది.
Translate this News: