తారాస్థాయికి చేరుకున్న గాజా,ఇజ్రాయెల్ యుద్ధం!
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని తీవ్రతరం చేయగా.. గత 4 రోజుల్లోనే గాజా నుంచి 1.8 లక్షల మంది వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మరోవైపు గాజాలో తాగునీరు దొరకక మురుగు నీరు తాగుతున్నారని..దీంతో వారు అనారోగ్యానికి గురవుతున్నారని ఐరాస పేర్కొంది.