మహారాష్ట్రలోని ఓ ప్రాథమిక పాఠశాలలో టీచర్ ఇంకా వంట మనిషి ఇద్దరు సిగలు పట్టుకొని కుస్తీకి దిగారు. నువ్వా..నేనా అన్నట్టుగా అందరి ముందే బాహాబాహీకి దిగారు. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. వాళ్లను విడిపించడానికి అక్కడున్న వాళ్లు ప్రయత్నించినా.. ప్రయోజనం లేకుండా పోవడంతో చాలా సేపు వరకు ఒకరి జట్టు మరొకరి చేతుల్లోనే ఉంది. చివరికి ఓ టీచర్ ధైర్యం చేసి.. మధ్యలోకి వెళ్లి వాళ్లను విడిపించడంతో ఈ డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ కు తెర పడింది.
పూర్తిగా చదవండి..కిచిడీ కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న టీచర్,వంట మనిషి.. వీడియో వైరల్!!
టీచర్ ఇంకా వంట మనిషి ఇద్దరు సిగలు పట్టుకొని కుస్తీకి దిగారు. నువ్వా..నేనా అన్నట్టుగా అందరి ముందే బాహాబాహీకి దిగారు. పొట్టు పొట్టు కొట్టుకున్నారు.ఇక ఇంతలా టీచర్ ఇంకా వంట మనిషి కొట్టుకోవడానికి కారణం తెలిస్తే.. ముక్కున వేలు వేసుకోకుండా ఉండలేం. వీరి మధ్య కయ్యానికి కారణం కిచిడీ.
Translate this News: