Crime News : జాతీయ రహదారిపై రెచ్చిపోయిన దొంగలు.. ప్రయాణికులను కొట్టి.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారిపై దొంగలు రెచ్చిపోయారు. ఆగి ఉన్న కారుపై దాడి చేసి అందులోని ప్రయాణికులను కొట్టి వారి నుండి 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. By Jyoshna Sappogula 10 Jun 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Nalgonda : నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి (National Highway) పై దొంగలు (Robbers) రెచ్చిపోయారు. ఆగి ఉన్న కారుపై దాడి చేశారు. కారులోని ప్రయాణికులను కొట్టి వారి నుండి సూమారు 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) తొట్లపాలెం గ్రామానికి చెందిన పల్లెపు శృతి తన అన్న వదిన వారి కుమారుడితో కలిసి వారి స్వగ్రామం నుండి హైదరాబాద్ (Hyderabad) కు కారులో వెళ్తూండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. Also Read : అమరావతి ఇప్పుడెలా ఉంది? నిర్మాణాలు పనికి వస్తాయా? #east-godavari-district #nalgonda #robbers #nalgonda-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి