వరస దొంగనాల కేసును చేధించిన పోలీసులు

గుంటూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఎవరూ లేని సమయంలో ఇళ్లలోకి దూరి లక్షల విలువ చేసే బంగారు, వెండి వస్తువులను అపహారిస్తున్నారు. ఈ దొంగల బెడదతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

New Update
వరస దొంగనాల కేసును చేధించిన పోలీసులు

The police have investigated the case of inheritance theft

అయితే గత నెల బంగారు కేసులో షేక్ మహమ్మద్‌ను పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాన్ని కేసును చేధించారు పోలీసులు. ఇళ్లలో దొంగతనాలు పాల్పడుతున్న వినోబానగర్‌కు చెందిన షేక్ మహమ్మద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 21న 6 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాల దొంగతనం కేసులో నిందితుడిగా షేక్‌ మహమ్మద్ ఉన్నారు. అయితే ఎప్పుడు నాలుగు లక్షల విలువ చేసే బంగారం.. వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇళ్లలో దొంగతనాలు జరుగుతుండడంతో అప్రమత్తమైన గుంటూరు పోలీసులు ఎట్టకేలకు ఆ కేసును చేధించారు. షేక్ మహమ్మద్‌ను పట్టుకుని నిందితుని వద్ద నుంచి 4 లక్షల విలువ చేసే బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వరస దొంగతనాల జరుగుతుందో కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే పోలీసులు కేసు చేధించారు. ఇలాంటి దొంగతనాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు