ఇటీవలే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మొబైల్స్ ఈ సిరీస్‌లో ఉన్నాయి. ప్రస్తుతం యాపిల్ లైనప్‌లో ఉన్న అన్ని ఫోన్ల కంటే ఐఫోన్ 17 స్లిమ్ ధర ఎక్కువగా ఉండనుందని సమాచారం. అంటే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (ఒకవేళ లాంచ్ అయితే) కంటే ఐఫోన్ 17 స్లిమ్ ధర ఎక్కువగా ఉండనుందన్న మాట. యాపిల్ తన ఐఫోన్ 17 స్లిమ్ మోడల్‌ను 2025లో లాంచ్ చేయనుంది. 2024 సెప్టెంబర్‌లో యాపిల్ తన ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే ఐఫోన్ తన ప్లస్ మోడల్‌ను లైనప్‌లో ఉంచుతుందో లేదో ఇంకా క్లారిటీ రాలేదు. ఐఫోన్ 13 మినీ స్థానంలో ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14 ప్లస్‌ను యాపిల్ లాంచ్ చేసింది.
పూర్తిగా చదవండి..ఐఫోన్ 17 స్లిమ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?
ఐఫోన్ 17 స్లిమ్ స్మార్ట్ ఫోన్ వచ్చే సంవత్సరం మార్కెట్లో లాంచ్ కానుంది. ప్రస్తుతం ఉన్న లైనప్‌లో దీన్ని యాడ్ చేస్తారా? లేక ఏదైనా మోడల్‌ను తీసేసి దాని ప్లేస్‌లో తీసుకొస్తారా అన్నది తెలియాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాల్లో యాపిల్ నాలుగు మోడల్స్‌ను ఫిక్స్‌డ్‌గా లాంచ్ చేస్తుంది.
Translate this News: