4th Day Of Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో మొదటి 3 రోజుల్లో భారత్ (India) కేవలం ఒక్క పతకాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. మూడో రోజు భారత్ 3 పతకాలు సాధిస్తుందని భావించినా నిరాశే ఎదురైంది. ఇప్పుడు నాల్గవ రోజు, తన కాంస్య పతక మ్యాచ్‌ను ఆడబోతున్న మను భాకర్‌పై అందరి దృష్టి మరోసారి ఉంది.
పూర్తిగా చదవండి..Paris Olympics 2024 : మను భాకర్ మళ్లీ పిస్టల్‌తో రెడీ.. చరిత్ర సృష్టిస్తుందా? ఈరోజు ఒలింపిక్స్ లో ఈవెంట్స్ ఇవే!
మను భాకర్ మళ్లీ పిస్టల్‌తో సిద్ధంగా ఉంది. మరో మెడల్ సాధించడానికి అవకాశం ఉంది. ఇక ఈరోజు భారత్ కు పతకాలు వచ్చే అవకాశాలు తక్కువే ఉన్నాయి. భారత్ పాల్గొనే ముఖ్యమైన ఈవెంట్స్ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
Translate this News: