Escalator: రెండు ముక్కలైన ఎక్ల్సేటర్.. ఇరుక్కుపోయిన వ్యక్తి.. వీడియో వైరల్..!

ఎక్ల్సేటర్ రెండు ముక్కలై ఓ వ్యక్తి ఇరుక్కుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊహించని ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. ఎక్ల్సేటర్ ఎక్కాలంటేనే భయపడాల్సి వస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Escalator: రెండు ముక్కలైన ఎక్ల్సేటర్.. ఇరుక్కుపోయిన వ్యక్తి.. వీడియో వైరల్..!
New Update

Escalator: ఎక్ల్సేటర్.. ఇది లేకుండా మెట్రో స్టేషన్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉండవు. మెట్లు ఎక్కకుండా ఈజీగా వెళ్లాల్సిన ఫోర్ల్స్ కు తీసుకెళ్తుంది. అయితే, కొన్ని కొన్ని సార్లు ఈ ఎక్ల్సేటర్లు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనుషులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తాయి. అందుకే కొంత మంది దీనిని ఎక్కడానికి కూడా బాగా భయపడుతూ ఉంటారు.

Also Read: రెమాల్‌ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీకి బిగ్ అలర్ట్‌..!

తాజాగా, ఎక్ల్సేటర్ రెండు ముక్కలైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊహించని ఘటనతో ఓ వ్యక్తి ఎక్ల్సేటర్ కిందకి ఇరుక్కుపోయాడు.  ప్రయాణికులు సైతం తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎక్ల్సేటర్ ఎక్కాలంటేనే భయపడాల్సి వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

#escalator
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe