Latest News In TeluguEscalator: రెండు ముక్కలైన ఎక్ల్సేటర్.. ఇరుక్కుపోయిన వ్యక్తి.. వీడియో వైరల్..! ఎక్ల్సేటర్ రెండు ముక్కలై ఓ వ్యక్తి ఇరుక్కుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊహించని ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. ఎక్ల్సేటర్ ఎక్కాలంటేనే భయపడాల్సి వస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 26 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn