Watch Video: యాక్సిడెంట్ అంటనే జనాలు అమ్మో అంటారు. ఎందుకంటే యాక్సిడెంట్ అంత దారుణంగా జరుగుతాయి. కొందరు గాయాలతో బయటపడితే.. మరికొందరూ మాత్రం స్పాట్ లోరు చనిపోతారు. దీంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. కానీ, ఓ యాక్సిడెంట్ మాత్రం ఫ్యామిలీని కాపాడింది.
Also Read: పెను విషాదం.. 49 మంది మృతి.. 140 మంది గల్లంతు..!
చిన్నారితో పాటు రోడ్డు దాటుతున్న భార్యాభర్తలపైకి దూసుకొచ్చిన కారును మరో కారు ఢీ కొట్టింది. దీంతో ఆ కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. వెంటనే.. హమ్మయ్య.. బ్రతికిపోయాం అంటూ ఆ ఫామిలీ అక్కడి నుండి వెనుతిరగకుండా వెళ్లిపోయింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This browser does not support the video element.