Group 3: గ్రూప్ 3 అభ్యర్థులకు అలెర్ట్.. టీజీపీఎస్సీ కీలక ప్రకటన

గ్రూప్ 3 అభ్యర్థుల దరఖాస్తుల సవరణకు టీజీపీఎస్సీ మరో అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు తమ అప్లికేషన్స్‌లో ఏవైనా తప్పులు ఉంటే అన్ లైన్ ద్వారా సరి చేసుకోవచ్చని సూచనలు చేసింది.

Group 3: గ్రూప్ 3 అభ్యర్థులకు అలెర్ట్.. టీజీపీఎస్సీ కీలక ప్రకటన
New Update

టీజీపీఎస్సీ మరో కీలక ప్రకటన చేసింది. గ్రూప్ 3 అభ్యర్థుల దరఖాస్తుల సవరణకు మరో అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 2 ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 6 సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్ 3 అభ్యర్థులు తమ అప్లికేషన్స్‌లో ఏవైనా తప్పులు ఉంటే అన్ లైన్ ద్వారా సరి చేసుకోవచ్చని సూచించింది.

publive-image

#telangana #telugu-news #tspsc-group-3
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe