/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Nandyala-1.jpg)
Nandyala: నంద్యాల జిల్లాలో దారుణం వెలుగు చూసింది. బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. గ్యాంగ్‌రేప్‌లో ముగ్గురు బాలురు పాల్గొన్నారు. మైనర్ బాలికను టెన్త్ క్లాస్ లోపే చదువుతున్నముగ్గురు బాలురు రేప్ చేశారు. పగిడాల మండలంలో బాలిక మిస్సింగ్‌పై కేసు నమోదు చేశారు. ఈ మిస్సింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి గ్యాంగ్‌రేప్ వచ్చింది. పోలీసులు అదుపులో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. బాలికపై అత్యాచారం చేసి.. మల్యాల లిప్ట్ కెనాల్‌లో ఆ బాలిక మృతదేహాన్ని పడేశారు. కాల్వలో బాలిక మృతదేహం కోసం పోలీసులు వెతుకుతున్నారు.