US Open 2023: టెన్నిస్ స్టార్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచులో రష్యా ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్పై సెర్బియా స్టార్ ఘన విజయం సాధించాడు. మ్యాచ్ ఆద్యంతం పూర్తి ఆధిక్యం కనబరిచాడు నోవాక్. తొలి సెట్లో 6-3 తేడాతో నెగ్గాడు. అయితే రెండో సెట్లో అద్భుతంగా పుంజుకున్న మెద్వెదేవ్ ఓ దశలో 6-6తో గట్టి పోటీ ఇచ్చాడు. కానీ చివరికి 7-6 పాయింట్లతో జకోవిచ్ ఈ సెట్ కూడా గెలుచుకున్నారు.
పూర్తిగా చదవండి..US Open 2023: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. యూఎస్ ఓపెన్ విజేతగా సెర్బియా స్టార్
టెన్నిస్ స్టార్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచులో రష్యా ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్పై సెర్బియా స్టార్ ఘన విజయం సాధించాడు. దీంతో తన 36వ కెరీర్ ఫైనల్లో 24వ గ్రాండ్‌స్లామ్ గెలిచి రికార్డు సృష్టించాడు.
Translate this News: