KTR: కవిత కేసులోకి చంద్రబాబును లాగిన కేటీఆర్.. ట్వీట్ వైరల్!
కవిత అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. CBI, ED వంటి సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందంటూ గతంలో చంద్రబాబు పెట్టిన ఓ ట్వీట్ ను రీ పోస్ట్ చేశారు. ఇంతకుమించి తాను చెప్పడానికి ఇంకేం లేదన్నారు. ఈ పోస్టులు వైరల్ అవుతుండగా భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి.