TS: తెలంగాణకు కొత్త గవర్నర్.. ఆయనకే బాధ్యతలు!
తమిళిసై రాజీనామాతో తదుపరి తెలంగాణ గవర్నర్ ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. లోక్ సభ ఎన్నికల వేళ కొత్త గవర్నర్ నియామకం లేనట్లే తెలుస్తోంది. అప్పటివరకూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.