Seethakka: హైడ్రాకు ప్రజల ఆమోదం.. ఇక జిల్లాల్లోనూ: మంత్రి సీతక్క ఇంటర్వ్యూ!

హైడ్రాకు తెలంగాణ ప్రజల నుంచి ఆమోదం లభించిందని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాల్లోనూ హైడ్రా ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. కొందరు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. RTVకి సీతక్క ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

author-image
By Nikhil
New Update

Minister Seethakka : ప్రజలు హైడ్రాను స్వాగతిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాల్లో కూడా హైడ్రా ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. RTVతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. జైనూర్ ఘటనలో బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయడం సరికాదన్నారు.

కులాల మధ్య చిచ్చుకు కుట్ర..

కొందరు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆదివాసీల హక్కులను పరిరక్షిస్తామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.40వేల కోట్ల బిల్లులను పెండింగ్ లో పెట్టారన్నారు. ఆ బిల్లులను ఇప్పుడు క్లీయర్ చేస్తున్నామన్నారు. సీతక్క పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Also Read :  ఖమ్మంలో కాలువకు మరోసారి గండి

#seethakka #hydra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి