Telangana : తెలంగాణ ప్రజాపాలన దినోతవ్సవం-LIVE

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నారు. ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజా పాలన దినోత్సవ వేడుకల లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

New Update
#cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe