New Update
/rtv/media/media_files/2025/07/03/kavitha-letter-to-kcr-2025-07-03-17-11-33.jpg)
కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పదవుల మీద తనకు ఎప్పుడు ఆశలేదన్నారు. తండ్రి పోరాటానికి మద్దతు ఇచ్చేందుకే తాము రాజకీయాల్లోకి వచ్చామన్నారు. అధికారంలోకి వస్తామన్న ఆశతో తాము ఉద్యమంలోకి రాలేదన్నారు.
తాజా కథనాలు