Telangana inter board: తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ కీలక ప్రకటన విడుదల చేసింది. 2025 మార్చిలో జరగబోయే ఇంటర్ పరీక్షల ఫీజు గడువు తేదీలను ప్రకటించింది. ఫస్ట్ & సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులు, బ్యాక్ లాగ్ విద్యార్థులు((జనరల్, వొకేషనల్), అలాగే ఆర్ట్స్/హ్యూమానిటీస్ గ్రూప్‌లకు హాజరు మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులు ఈనెల 06.11.2024 నుంచి 26.11.2024 వరకు ఫీజును చెల్లించే అవకాశం కల్పించింది.
Also Read: చిరు, నాగ్, వెంకీలో నాకు ఇష్టమైన హీరో అతనే.. బాలయ్య భలే చెప్పాడుగా!
ఫీజు చెల్లింపు తేదీలు
- ఫీజు చెల్లించడానికి ప్రారంభ తేదీ: 06.11.2024
- ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 26.11.2024
- ఆలస్య రుసుము రూ.100/ తో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 27.11.2024 నుంచి 04.12.2024
- ఆలస్య రుసుము రూ.500/ తో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 05.12.2024 నుంచి 11.12.2024
- ఆలస్య రుసుము రూ.1000/ తో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 12.12.2024 నుంచి 18.12.2024
కోర్సు ఫీజు వివరాలు ఇక్కడ చూడండి
- 1st ఇయర్ జనరల్ రెగ్యులర్: రూ.520/-
- 1st ఇయర్ ఒకేషనల్ రెగ్యులర్ (థియరీ 520+ ప్రాక్టికల్స్ 230)
రూ.750/- - 2nd ఇయర్ జనరల్ ఆర్ట్స్: రూ.520/-
- 2nd ఇయర్ ఒకేషనల్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) రూ.750/-
పూర్తి వివరాలు కోసం ఇంటర్ బోర్డు వెబ్సైట్ ను వీక్షించండి.
Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్
Also Read: హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!