New Update
/rtv/media/media_files/2025/02/17/T6ZFoKO1PuWXibd1KG6D.jpg)
CM Revanth Reddy
అక్రమ ఇసుక రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్ లను తనిఖీలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలన్నారు. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
తాజా కథనాలు