Air Gun:పేలిన ఎయిర్ గన్.. యువకుడి వీపులోకి దూసుకెళ్లిన తూటా!
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లి.. సంగారెడ్డి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎయిర్ గన్ పేలింది. ఈ ఘటనలో బోధనపు రాజు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి వీపు భాగంలో తూటా దూసుకెళ్లింది.