TS News : బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్లో చేరిన 17 మంది కౌన్సిలర్లు..!!
సూర్యపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17మంది కౌన్సిలర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.