Harish Rao: కవితను అందుకే జైలుకు పంపారు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
బీజేపీపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని అన్నారు హరీష్ రావు. వాళ్ళతో ఒప్పందం పెట్టుకోలేదనే ఈరోజు కవితను జైలుకు పంపారని ఆరోపించారు. ఒప్పందం పెట్టుకుంటే కవిత అరెస్టు అయ్యేవారా? అని ప్రశ్నించారు.