BREAKING: బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంట్లో విషాదం!

TG: బీఆర్ఎస్ మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈరోజు ఉదయం ఆయన తల్లి మృతి చెందారు. కాగా కొన్ని నెలలే క్రితమే ఆయన తండ్రి మృతి చెందారు. ఆయన తల్లి మరణం పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

GANGULA
New Update

Gangula Kamalakar: బీఆర్ఎస్ మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈరోజు ఉదయం ఆయన తల్లి మృతి చెందారు. కాగా కొన్ని నెలలే క్రితమే ఆయన తండ్రి మృతి చెందారు. ఆయన తల్లి మరణం పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గంగుల కమలాకర్ కు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ నేత దారుణ హత్య!

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe