Telangana Weather Update: తెలంగాణలో రాగల 5రోజులు తేలికపాటి వర్షాలు

తెలంగాణ వాసులకు కాస్త ఊరట కలిగించే వార్త చెప్పింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. రాగల ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కాగా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 44.5 డిగ్రీలు నమోదైయ్యాయి.

Telangana Weather Today: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ 16 జిల్లాలకు ఎఫెక్ట్!
New Update

Telangana Weather Update: తెలంగాణ వాసులకు కాస్త ఊరట కలిగించే వార్త చెప్పింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. రాగల ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కాగా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 44.5 డిగ్రీలు నమోదైయ్యాయి.

#rains-in-telangana #telangana-weather-update
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe