TS Govt Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. మరో 5348 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. మరో 5348 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్య శాఖలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

TS Govt Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. మరో 5348 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!
New Update

Telangana Govt Green Signal For 5348 Jobs: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. మరో 5348 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య శాఖలోని పబ్లిక్ హెల్త్, ఆయుష్, డ్రగ్ కంట్రోల్, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఈ నియామకాలను చేపట్టనుంది ప్రభుత్వం.

ఈ వార్త అప్డేట్ అవుతోంది..

#latest-jobs-in-telugu #telangana-jobs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe