Inter Supply Results : నేడు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు!

సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.రాష్ట్రంలో గత నెల 24 నుంచి జూన్‌ 3 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

New Update
NEET Results : నీట్‌ రీ ఎగ్జామ్ రిజల్ట్స్​ విడుదల​..!

Telangana : రాష్ట్రంలో గత నెల 24 నుంచి జూన్‌ 3 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు (Inter Supplementary Exams) జరిగిన విషయం తెలిసిందే. ఈ సప్లిమెంటరీ పరీక్షలకు సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కొందరు ముందు రాసిన పరీక్షల్లో ఫెయిల్‌ అయిన వారు ఉండగా, మరికొందరు మార్కులను పెంచుకోవడం కోసం రాసిన వారు కొందరున్నారు.

ఆ పేపర్ల మూల్యాంకనం ఇటీవలే పూర్తయింది. ఈ నేపథ్యంలో, ఫలితాల విడుదలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు (Inter Supplementary Results) విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు (Inter Board) అధికారులు తెలిపారు.

Also read: భద్రతా బలగాలకు మరో కొత్త సవాల్…ఉగ్రవాదుల చేతుల్లో చైనా ‘అల్ట్రా సెట్’!

Advertisment
తాజా కథనాలు